Actor Nara Rohith: తిరుమల శ్రీవారిని నటుడు నారా రోహిత్ కుటుంబసభ్యులతో కలసి దర్శించుకున్నారు. మొదటగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయం లోకి ప్రవేశించాక ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయక మండపం లో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రం తో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.