Add Zee Business As A Preferred Source
App

Actors Sudheer Babu Surekhavani And Other VIPS Darshan Tirumala: తిరుమల శ్రీవారిని సీబీటీడీ చైర్మన్ రవి అగర్వాల్, మంత్రి నాదెండ్ల మనోహర్, నటుడు సుధీర్ బాబు, దర్శకుడు వేణు, నటి సురేఖ వాణి ఆదవారం ఉదయం నైవేద్య విరామంలో వేరువేరుగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద అర్చకులు ఆశీర్వచనం చేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

Recommended Videos