Anchor Suma Leaks Rajamouli Globe Trotter Event: సినీ పరిశ్రమలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న గ్లోబ్ ట్రోటర్‌పై యాంకర్ సుమ భారీ షాక్ ఇచ్చింది. ఎస్‌ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబ్ ట్రోటర్ విషయాన్ని యాంకర్ సుమ కనకాల లీక్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో.. సినీ పరిశ్రమలో వైరల్‌గా మారింది. అదేమిటో చూడండి.