Vangalapudi Anitha She Defeated In MLA MLC Sports Event: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఘోరంగా ఓడిపోయారు. ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ ఆట రసవత్తరంగా సాగింది. పంచుమర్తి అనురాధ జట్టు చేతిలో వంగలపూడి అనిత బృందం చిత్తుగా ఓడిపోయింది. ఆసక్తికరంగా జరిగిన ఈ పోటీలో హోం మంత్రి టీమ్ ఓడిపోయిన ఈ మ్యాచ్ వీడియో వైరల్‌గా మారింది.