Liquor Adulterated: ఖరీదైన లిక్కర్‌లో చీప్‌ లిక్కర్‌ మిక్సింగ్‌

Cheap Liquor Mixing In Costly Liquor: ఖరీదైన లిక్కర్‌ సీసాలో చీప్‌ లిక్కర్‌ పోసి ఖరీదైన మద్యంగా విక్రయిస్తున్న బార్‌పై పోలీసులు దాడి చేశారు. చీప్‌ లిక్కర్‌ పోస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడి చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  • Zee Media Bureau
  • Apr 26, 2025, 11:11 PM IST

Video ThumbnailPlay icon

Trending News