Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తీక మాసం నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యంగా ఇటీవల ఏపీలోని కాశీబుగ్గలో   ఘటనపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. రద్దీగా ఉన్నఆలయాల్లో క్యూలైన్లలో ప్రత్యేకంగా బారికెడ్లను ఏర్పాటుచేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకొవాలన్నారు. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో మరింతగా అప్రమత్తంగాఉండాలని కలెక్టర్లు,ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ క్యాంపులుఏర్పాటుతో పాటు, అన్నిశాఖలకు చెందిన అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు.
 

Recommended Videos