Add Zee Business As A Preferred Source
App

DJ Player David Tests Positive In Drugs: న్యూఇయర్‌ వేడుకల్లో డ్రగ్స్‌ యథేచ్చగా వినియోగించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల్లో ప్రముఖ డీజే ప్లేయర్‌ డేవిడ్‌కు పాజిటివ్‌ వచ్చింది. కూకట్‌పల్లి మాల్‌లోని  డీజే ప్లేయర్ డేవిడ్‌కి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

Recommended Videos