VIPs Tirumala Tour: తిరుమల శ్రీవారిని కోన వెంకట్, అషురెడ్డి, నారా రోహిత్ తదితరులు బుధవారం ఉదయం నైవేద్య విరామంలో వేర్వేరుగా దర్శించుకున్నారు. అనంతరం స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆలయం వెలుపల భక్తులతో వారు సెల్ఫీలు తీసుకున్నారు.