Add Zee Business As A Preferred Source
App

Govt Employees: రేవంత్‌ రెడ్డిపై ప్రభుత్వ ఉద్యోగుల ఫైర్‌.. దద్దరిల్లిన ధర్నాచౌక్‌

Govt Employees And Teachers Protest For Revanth Reddy Failures: తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ రేవంత్‌ రెడ్డి నిలబెట్టుకోకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హైదరాబాద్‌లో భారీ ధర్నా చేపట్టారు. వెంటనే రేవంత్‌ రెడ్డి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Recommended Videos