Add Zee Business As A Preferred Source
App

Naveen Polishetty In Pithapuram: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో మూడు రోజుల సంక్రాంతి సంబరాలు శనివారంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు  సినీ దర్శకుడు హరీష్ శంకర్‌తోపాటు యువ నటుడు నవీన్ పోలిశెట్టి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Recommended Videos