Add Zee Business As A Preferred Source
App

Janhvi Kapoor: తిరుమలలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ పూజలు

Param Sundari Movie Team At Tirumala Temple: తిరుమల శ్రీవారిని పరమ సుందరి సినిమా బృందం దర్శించుకుంది. సినీ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా, జాహ్నవి కపూర్ గురువారం ఉదయం నైవేద్య విరామంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం వెలుపల నటీనటులు సందడి చేశారు.