Add Zee Business As A Preferred Source
App

Jubilee Hills By Polls 2025: జూబ్లీహిల్స్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 180 మంది నామినేషన్‌లు వేశారు. జూబ్లీ హిల్స్‌ బై పోల్‌ చివరి రోజు నామినేషన్‌లు జోరు అందుకున్నాయి. బైపోల్‌ బరిలో ఉద్యోగులు, రిటైర్ట్‌ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇక రేపటి నుంచి ఈ నామినేషన్‌ల పత్రాల పరిశీలన కూడా జరగునుంది. మరోవైపు బీజేపీ కూడా ప్రచారం జోరు అందుకుంది. 

Recommended Videos