Add Zee Business As A Preferred Source
App

రాజుల జయాపజయాలకు సంబంధం లేని అసంపూర్ణమైన కోట కథ ఇది. చరిత్ర ఎప్పుడూ మారుతూ ఉంటుంది, గొప్ప సామ్రాజ్యాలు ముగిసి వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త సామ్రాజ్యాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అలా ప్రతీ సామ్రాజ్యానికి ఏదో ఒక అద్భుతమైన చరిత్ర ఉంటుంది. అలాంటి ప్రత్యేకతే కలిగిన కొండపల్లి కోట గురించి మేము మీకు ఇవాళ్టి ప్రైడ్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాంలో చూపించబోతున్నాం.. మరింకెందుకు ఆలస్యం.. ఇదిగో కొండపల్లి బొమ్మలంత అందమైన కోటపై ఈ రూపొందించిన ఈ కథనంపై ఓ లుక్కేయండి.

Recommended Videos