KPHB Colony: కేపీహెచ్‌బీ కాలనీ భూముల వేలంపై ఆందోళన

KPHB Colony Residents Protest Against Colony Lands Auction: కేపీహెచ్‌బీ కాలనీ స్థలాలను వేలానికి పెట్టారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూములు అమ్మకానికి పెట్టడంతో కాలనీకి గండం ఏర్పడిందని.. వీటిని కాలనీవాసులతో కలిసి తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.

Video ThumbnailPlay icon

Trending News