మహేష్ బాబు, బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబోలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇటీవల సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్ బాబు... మీతో సినిమా చేయడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమాకు సంబంధించిన జానర్ ఖరారైనట్టు తెలుస్తోంది.