Munugode By Election: మునుగోడు ఉప ఎన్నికలో కొత్త వివాదం.. భారీగా దొంగ ఓటర్లు నమోదు!

Munugode By Election: Huge number of fraudulent voters registered in Munugode by poll. మునుగోడు ఉప ఎన్నికలో కొత్త వివాదం దుమారం రేపుతోంది. ఈ ఎన్నిక కోసం భారీగా దొంగ ఓటర్లను నమోదు చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. 

  • Zee Media Bureau
  • Oct 13, 2022, 03:51 PM IST

మునుగోడు ఉప ఎన్నికలో ప్రతి ప్రక్రియ ఓ సెన్సేషన్‌‌గా మారుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఉప ఎన్నికలో కొత్త వివాదం దుమారం రేపుతోంది. ఈ ఎన్నిక కోసం భారీగా దొంగ ఓటర్లను నమోదు చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News