Munugode Bypolls: మునుగోడు ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామాలు.. కలకలం రేపుతున్న మాజీల కామెంట్స్!

Munugode Bypolls: Unexpected consequences in the TRS at Munugode Elections. మునుగోడు ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అధికార పార్టీలో ముసలం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. 

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 06:44 PM IST

Munugode Bypolls: Unexpected consequences in the TRS at Munugode Elections. మునుగోడు ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అధికార పార్టీలో ముసలం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ చేసిన కామెంట్స్ ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 
 

Video ThumbnailPlay icon

Trending News