Add Zee Business As A Preferred Source
App

Micro Artist Creates Wonder On Pin For Independence Day: జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్భుతం చేశాడు. గుండుసూదిపై జాతీయ జెండాను పట్టుకుని పరిగెడుతున్న మహిళ విగ్రహాన్ని తయారు చేసి ప్రత్యేకత చాటుకున్నాడు. ఈ విగ్రహ తయారీకి దాదాపు 10 గంటల సమయం పట్టిందని గుర్రం దయాకర్‌ తెలిపారు. మైనం పెన్సిల్ కలర్స్ గుండు పిన్ను ఉపయోగించినట్లు చెప్పారు.

Recommended Videos