Add Zee Business As A Preferred Source
App

Puri stampede: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అనుకొని ఘటనచోటు చేసుకుంది. తెల్లవారు జామున గుండీచా ఆలయం దగ్గర భక్తులు భారీగా చేరుకొవడంతో ఒక్కసారిగా తొక్కిలసలాట చోటు చేసుకుంది.  ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, యాభై మందికి పైగా భక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటనను పూరీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పూరీ కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. 

Recommended Videos