Andhra Pradesh
Telangana
Rains For Next 5 Days Telangana: తెలంగాణలో ప్రస్తుతం వానలు జోరున కురుస్తున్నాయి. ఐదు రోజులు వరుసగా వర్షం పడనుందని.. జోరుగా గాలులు వీచే ప్రమాదం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.