Add Zee Business As A Preferred Source
App

Philippines Super Typhoon: ఫిలిప్పీన్స్ దేశాన్ని ‘పుంగ్ – వాంగ్’ సూపర్ టైపూన్ వణికిస్తోంది. తుపాను దాటికి అక్కడి ప్రజలు హడలెత్తిపోతున్నారు. అతి తీవ్ర తుపాను కారణంగా గంటకు గరిష్ఠంగా 230 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఐదు మీటర్ల ఎత్తువరకు అలలు ఎగిసిపడే ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 10లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Recommended Videos