Published: Jan 19, 2020, 03:20 AM|Updated: Jan 19, 2020, 03:20 AM
టిక్ టాక్ యాప్‌పై స్టార్ డ్యాన్సర్‌గా.. జాక్సన్ బాబా 2020గా నెటిజెన్స్‌కి సుపరిచితుడైన యువరాజ్ సింగ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఈనాటి స్టార్ ఫండా షోలో. పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ మన్ననలు అందుకున్న జాక్సన్ బాబా లక్ష్యం ఏంటి ? అసలు ఎలా జాక్సన్ అంత బాగా డ్యాన్స్ చేయగలుగుతున్నాడో అతడి మాటల్లోనే తెలుసుకుందాం.