అమెరికా-ఇరాన్ కోల్డ్ వార్‌పై జీ హిందుస్తాన్ తెలుగు ప్రత్యేక కథనం

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కోల్డ్ వార్‌ మొదలైంది. ఒక రకంగా ఇది ప్రచ్చన్న యుద్ధం అనే చెప్పవచ్చు. కానీ అసలు ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులేంటి ? దశాబ్ధాల తరబడి ఈ రెండు దేశాల మధ్య ఎందుకు యుద్ధపూరిత వాతావరణం నెలకొని ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు ప్రత్యేక కథనం.

  • Zee Media Bureau
  • Jan 8, 2020, 04:07 PM IST

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కోల్డ్ వార్‌ మొదలైంది. ఒక రకంగా ఇది ప్రచ్చన్న యుద్ధం అనే చెప్పవచ్చు. కానీ అసలు ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులేంటి ? దశాబ్ధాల తరబడి ఈ రెండు దేశాల మధ్య ఎందుకు యుద్ధపూరిత వాతావరణం నెలకొని ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు ప్రత్యేక కథనం.

Video ThumbnailPlay icon

Trending News