తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఇక మీదట..

';

TTD Tickets:

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు.

';

Tirumala balaji:

ఎన్నిగంటలైన స్వామి వారిని దర్శించుకొవాలని తాపత్రయపడుతుంటారు

';

Tirupati:

శ్రీవారిని దర్శించి, ప్రత్యేక సేవాకార్యక్రమాలలొ పాల్గొనాలని భావిస్తారు.

';

Lord balaji:

ఇలాంటి భక్తులకు టీటీడీ ఆగస్టుకు గాను ఆర్జీత టికెట్లను విడుదల చేసింది.

';

TTD arjitha seva:

దీనిలో భక్తులు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఉంటాయి

';

Special tickets:

సహాస్రదీపాలంకరణ, వార్షిక పవిత్ర ఉత్సవాల టికెట్ లు ఇస్తారు

';

Online service:

వీటిని మే 21 న ఉదయం 10 కి ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.

';

Srivari bramhostavalu:

శ్రీవారి ఆలయంలో.. ఆగస్టు 15,17 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

';

Tirupati devastanam:

ఈ సేవాటికెట్లను టీటీడీ సైట్ ఆన్ లైన్ లో అందుబాటులోకి ఉంచనున్నారు

';

VIEW ALL

Read Next Story