మీ వద్ద చిరిగిన నోట్లు ఉన్నాయా..? సింపుల్ ఇలా చేయండి

Ashok Krindinti
Oct 28,2024
';

మీ దగ్గర చిరిగిన నోట్లు ఇంట్లోనే ఉండిపోయాయా..? వాటిని ఎలా మార్చుకోవాలో తెలియదా..? వివరాలు ఇలా..

';

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. మన దేశంలో ఏ బ్యాంకు వెళ్లి అయినా నోట్లను మార్చుకోవచ్చు.

';

రెండు లేదా అంతకన్నా ఎక్కువ ముక్కలు ఉన్నా.. బాగా నలిగిపోయి ఉన్నా నోట్లను ఫ్రీగా ఛేంజ్ చేసుకోవచ్చు.

';

మీరు ఏ బ్యాంక్‌కు వెళ్లినా మీ వద్ద ఉన్న చిరిగిన నోట్లను పరిశీలించి కొత్త నోట్లు ఇస్తారు.

';

బ్యాంక్ అధికారులు తిరస్కరించేందుకు రైట్ లేదు.

';

ఒక వేళ బ్యాంక్ అధికారులు నోట్లను తీసుకోకపోతే.. ఆర్‌బీఐకి కంప్లైంట్ చేయవచ్చు.

';

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రం రాసినది. పూర్తి వివరాల కోసం నిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story