‘కల్కి’ సహా హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిన భారతీయ సినిమాలు..

';

కల్కి 2898 AD

ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీని మహా భారతంతో పాటు భవిష్య పురాణాన్ని బేస్ చేసుకొని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

';

హను-మాన్

హను మాన్ సినిమాను సప్త చిరంజీవుల్లో ఒకరైన హనుమంతుని బేస్ చేసుకొని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.

';

రామాయణం

ఇది వాల్మీకీ రామాయణం ఆధారంగా తెరకెక్కించబడిన పిల్లల యానిమేషన్ చిత్రం. ఈ సినిమాతో పిల్లలకు పురాణాలపై ఓ అవగాహన ఏర్పడుతుంది.

';

మహా భారతం

మహా భారతంపై తెలుగులో ఎన్నో సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి. హిందీలో మహా భారతంపై ఓ యానిమేటేడ్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా.

';

రావణ్

మణిరత్నం తెరకెక్కించిన ‘రావణ్’ చిత్రం. భారతీయ ఇతిహాసం రామాయణం నుండి ప్రేరణ పొంది తెరకెక్కించారు.

';

రామసేతు

రామసేతు రామాయణం మరియు దాని ఉనికి గురించి పరిశోధన ఆధారంగా తెరకెక్కించారు. రావణాసురుడిని చంపడానికి వానరుల సహాయతో శ్రీ రాముడు ఆశీర్వాదంతో నిర్మించినట్టు మన పురాణ, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి.

';

ఆదిపురుష్

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాను రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించారు.

';

బాల్ గణేష్

బాల్ గణేష్ మూవీ మన పురాణా ఇతిహాసాల నేపథ్యంలో గణేషుడిపై తెరకెక్కించిన ఈ యానిమేటేడ్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది.

';

రాజ్ నీతి

ప్రకాష్ ఝా తెరకెక్కించిన ‘రాజ్ నీతి’ మూవీ.. భారతీయ పౌరాణిక ఇతిహాసం మహా భారతాన్ని ఇన్ స్ప్రేషన్ ఆధారంగా తెరకెక్కించారు.

';

VIEW ALL

Read Next Story