Pooja Hegde Bold Photos:

ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు అందుకున్న హీరోయిన్ పూజా హెగ్డే

';

Pooja hegde Pics

అరవింద సమేత, అలా వైకుంఠపురం లో ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది

';

Pooja hegde Rare Photos

అయితే గత రెండు సంవత్సరాలుగా ఈ హీరోయిన్ టైం అసలు బాలేదు

';

Pooja hegde Movies

వరస పెట్టి తెలుగు, తమిళ, హిందీ భాషలలో డిజాస్టర్ సినిమాలు అందుకుంది

';

Pooja hegde Adorable Photos

ఈ క్రమంలో పూజా హెగ్డే చేతిలో పలు హిందీ చిత్రాలు తప్ప సౌత్ సినిమాలు అయితే ఏమీ లేవు

';

Pooja hegde Sensational photos

కానీ పూజాని సిద్దు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్ సినిమాలో తీసుకున్నారు అనే మాట మాత్రం తెగ వినిపిస్తోంది

';

Pooja hegde Viral Photos

ఈ క్రమంలో పూజా హెగ్డే‌ ఎరుపు రంగు డ్రెస్సులో..రోజా పువ్వులా.. మెరిసిపోతూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను తెగ ఆకర్షిస్తున్నాయి

';

VIEW ALL

Read Next Story