Mrunal Thakur Bold Photos:

దుల్కర్ సల్మాన్ తో చేసిన సీతారామం సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్

';

Mrunal Thakur Pics

ఆ తర్వాత వెంటనే నానితో హాయ్ నాన్న సినిమాలో కనిపించింది

';

Mrunal Thakur Rare Photos

ఈ సినిమాలో సైతం యశ్నా పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది

';

Mrunal Thakur Movies

ఇక ఈ మధ్య వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో కనిపించింది

';

Mrunal Thakur Adorable Photos

ఈ విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ అయినా కానీ ఈ హీరోయిన్ కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది

';

Mrunal Thakur Sensational photos

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి

';

Mrunal Thakur Viral Photos

ఈ ఫోటోలలో మృణాల్ చీరలో కనిపిస్తూ అందరిని ఫిదా చేస్తోంది

';

VIEW ALL

Read Next Story