ఆకుపచ్చ రంగు చీరలో..

Rashmika Mandanna: ఆకుపచ్చ రంగు చీరలో కనిపించి మైమరిపించేసిన శ్రీవల్లి.

user Ravi Kumar Sargam
user May 06,2024

సిగ్గులొలుకుతూ..

Rashmika Mandanna: చీర కట్టులో సిగ్గులొలుకుతూ రష్మిక కనిపించడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు.

పుష్ప సినిమాతో..

Rashmika Mandanna: పుష్ప సినిమాతో రష్మిక మందన్నా నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు దక్కించుకుంది.

గుండెల్లో కలవరం

Rashmika Mandanna: సిగ్గుపడుతూ.. కొంటెగా చూస్తూ రష్మిక ఇచ్చిన భావాలు యువత గుండెల్లో కలవరం రేపాయి.

సినిమాలతో బిజీ

Rashmika Mandanna: ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు మరికొన్ని సినిమాలతో రష్మిక బిజీ ఉంది.

స్టార్‌ హీరోతో ప్రేమాయణం

Rashmika Mandanna: ఓ తెలుగు స్టార్‌ హీరోతో రష్మిక ప్రేమాయణం సాగిస్తోందని.. డేటింగ్‌ కూడా చేస్తున్నట్లు సమాచారం.

VIEW ALL

Read Next Story