Ridhima pandit: నేను సింగిల్... ఆ రూమర్స్ పై మండి పడిన నటి రిధిమా పండిత్..

';

Ridhima pandit:

కొన్నిరోజులుగా నటి రిధిమా పండిత్ పెళ్లిపై అనేక రూమర్స్ వార్తల్లో ఉంటున్నాయి.

';

Ridhima in news:

ఆమె స్నేహితులు, బంధువులు కూడా ఫోన్ లు చేస్తున్నట్లు నటి వాపోయింది.

';

shubman gill:

క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో , రిధిమకు డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి.

';

Wedding news:

మరికొన్ని రోజుల్లో వీరు పెళ్లిబంధంతో ఒక్కటవుతారని కూడా రూమర్స్ వచ్చాయి.

';

Social media:

దీంతో ఏకంగా నటి రిధిమా దీనిపై తీవ్రంగా స్పందించారు.

';

Ridhima pandit serious:

అసలు తనకు క్రికెటర్ శుభ్ మన్ గిల్ ఎవరో కూడా తెలీదని అన్నారు.

';

Fake news:

ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకొవాలని చురకలంటించారు.

';

ridhima pandit hot reels:

ప్రస్తుతానికి తాగు సింగిల్ గానే ఉన్నానని నటి తెల్చి చెప్పారు.

';

ridhima pandit bigg boss:

ఖత్రోస్ కీ ఖిలాడీ, బిగ్ బాస్ ఓటీటీ తదితర రియాలీటీ షోలలో రిధిమా నటించారు.

';

VIEW ALL

Read Next Story