అజయ్ దేవగన్ సహా బాలీవుడ్ లో పోలీస్ పాత్రల్లో ఇరగదీసిన హీరోలు..

TA Kiran Kumar
Oct 18,2024
';

సల్మాన్ ఖాన్

దబాంగ్ సిరీస్ చుల్ బుల్ పాండే గా మెప్పించాడు. అటు వాంటెడ్ సహా పలు చిత్రాల్లో సల్మాన్ ఖాన్ పోలీస్ పాత్రలో ఇరగదీసాడు.

';

అజయ్ దేవ్ గణ్

సింగం సిరీస్ లో బాజీ రావు సింగంగా మెప్పించాడు. త్వరలో ‘ సింగం ఎగైన్’ పోలీసుగా మెప్పించనున్నాడు. అటు కొన్ని చిత్రాల్లో పోలీస్ పాత్రలో మెప్పించాడు.

';

అమితాబ్ బచ్చన్

‘జంజీర్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ విజయ ఖన్నాగా బిగ్ బీని బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మెన్ ను చేసింది.

';

రణ్‌వీర్ సింగ్‌

రణ్‌వీర్ సింగ్‌ సంగ్రామ్ భలేరావుగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘సింబా’ చిత్రంలో అలరించాడు.

';

దీపికా పదుకొణే సింగ్

దీపికా పదుకొణెగా ‘సింగం ఎగైన్’ సినిమాలో శక్తి శెట్టి పోలీస్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

';

రాణి ముఖర్జీ చోప్రా

రాణి ముఖర్జీగా మర్దానీ సిరీస్‌లో పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది.

';

అక్షయ్ కుమార్

సూర్యవంశీలో వీర్ సూర్యవంశీ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. దీనికి ముందు పలు చిత్రాల్లో కాప్ గా అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా.

';

ఆమీర్ ఖాన్

ఆమీర్ ఖాన్ ‘తలాష్’ చిత్రం సహా పలు చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు.

';

టైగర్ ష్రాఫ్‌

టైగర్ ఫ్రాఫ్ సుర్జన్ సింగ్ షెకావత్‌గా ‘సింగం ఎగైన్’లో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

';

ఓం పూరి

ఓం పూరి ‘అర్ధ సత్య’ చిత్రంలో ఓం పూరి అనంత్ వేలంకర్‌గా నటించారు.

';

VIEW ALL

Read Next Story