నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి నేడు.. ఆయన కెరీర్ లో టాప్ చిత్రాలు..
హీరోగా అక్కినేనికి మాస్ లో మంచి ఫాలోయింగ్ తీసుకొచ్చిన చిత్రం ‘బాలరాజు’. ఒక రకంగా హీరోగా ఈ సినిమాతోనే స్టార్ అయ్యారు ఏఎన్నార్.
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో కీలు గుఱ్ఱం చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది.
తెలుగు ప్రేక్షకులకు దేవదాసు అంటే అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని అంటే దేవదాసు అనేంతగా ఆ పాత్రలో ఎంతో అద్భుతంగా ఒదిగిపోయారు.
కే.వి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి వంటి అగ్ర తారలున్న అక్కినేని నాగేశ్వరరావు అభిమన్యుడి పాత్రలో అలరించారు.
ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి వంటి నటులున్నా.. అక్కినేని నాగేశ్వరరావు తన ఉనికి చాటుకున్నారు.
బి.ఎస్.రంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన టైటిల్ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద ఉండటం విశేషం.
వి.మధుసూదన రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తి రసాత్మక చిత్రం తెలుగు సినిమాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
వి.బి.రాజేంద్ర ప్రసాద్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.
ప్రేమనగర్.. అక్కినేని కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా ప్రేమ కథా చిత్రాల్లో ప్రేమ నగర్ కు ప్రత్యేక స్థానం ఉంది.
హీరోగా అక్కినేని నాగేశ్వరరావు పనైపోయిందనుకున్న టైమ్ లో వచ్చిన ప్రేమాభిషేకం అప్పట్లో పెద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది.
దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కినేని కెరీర్ లో డిపరెంట్ మూవీగా నిలిచిపోయింది.
అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.