వైశాఖ శుద్ద తృతియ

అక్షయ తృతీయ ప్ర‌తి యేడాది వైశాఖ శుద్ద తృతియ రోజున వ‌స్తోంది.

';

ప‌విత్ర‌మైన రోజు

హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన రోజు..

';

ముహూర్తం

10-5-2024 రోజున 5.33 నిమిషాల నుంచి 12.18 వ‌ర‌కు అక్ష‌య తృతీయ పూజాకు మంచి ముహూర్తం అని పండితులు చెబుతున్నారు.

';

అక్ష‌య‌మైన ఫ‌లితాలు

అక్ష‌య తృతీయ నాడు జ్ఞానాన్ని సంపాదించ‌డం, దానాలు చేయ‌డం వ‌ల్ల అక్ష‌య‌మైన ఫ‌లితాల‌ను అందిస్తుంద‌ని వేద వాక్కు.

';

అక్ష‌యమైన ఫ‌లితం

ఈ రోజున ఇచ్చే దానాల‌కు అక్ష‌యమైన ఫ‌లితాల‌ను అందిస్తుంది క‌నుక దీనికి అక్ష‌య తృతీయగా పిలుస్తారు.

';

అక్ష‌య

అక్ష‌య తృతీయ రోజున ఇష్ట‌మైతేబంగారం కొనండి.. ప్ర‌త్యేకంగా ఇదే రోజు కొనాల‌నే రూలేమి లేదు.

';

అక్ష‌య తృతీయ‌

అస‌లు ఈ రోజు ఎలాంటి బంగారం కొన‌మ‌ని శాస్త్రంలో ఎక్క‌డ చెప్ప‌బ‌డ‌లేదు.

';

బంగారం దానం

ఈ రోజు బంగారం దానం చేయ‌మ‌ని వేదాలు చెబుతున్నాయి.

';

వ్యాపార‌స్తుల ప‌న్నాగం

బంగారం, వెండి వ‌స్తువుల‌ను కొన‌మ‌ని చెప్ప‌డం అనేది వ్యాపార‌స్తుల ప‌న్నాగం.

';

బంగారం

అమాయ‌క ప్ర‌జ‌ల చేత బంగారం కొనిపించి వాళ్లు ధ‌న‌వంతుల‌య్యేలా చేసిన కృత్రిమ ప్ర‌చారం.

';

VIEW ALL

Read Next Story