Amala Paul: అలరిస్తున్న అమలాపాల్ బేబీబంప్ ఫోటోలు.. భర్తతో ప్రీ-మెటర్నరీ షూట్..

Published by: ZH Telugu Desk | Jan 21, 2024

అమలాపాల్

అవకాశాలు బాగా వస్తున్నప్పుడే దర్శకుడు కేఎల్ విజయ్ ని పెళ్లి చేసుకునింది ఈ హీరోయిన్.

Published by: ZH Telugu Desk | Jan 21, 2024

అమలాపాల్

అనుకోని కారణాలవల్ల ఆ తరువాత విడాకులు తీసుకున్న అమలాపాల్ ఈ మధ్యనే దర్శకుడు జగత్ దేశాయిని వివాహ మాడింది.

Published by: ZH Telugu Desk | Jan 21, 2024

అమలాపాల్

ఇక అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. పెళ్లయిన నెలకే ప్రెగ్నెన్సీ వార్త బయట పెట్టింది.

Published by: ZH Telugu Desk | Jan 21, 2024

అమలాపాల్

ఇక ఇప్పుడు తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ ఆకట్టుకుంటుంది.

Published by: ZH Telugu Desk | Jan 21, 2024

అమలాపాల్

వైట్ డ్రెస్సులో.. లావెండర్ పువ్వు పెట్టుకొని.. తన భర్తతో ప్రీ మెటర్నటీ ఫోటోషూట్ చేసుకునింది ఈ హీరోయిన్.

Published by: ZH Telugu Desk | Jan 21, 2024

అమలాపాల్

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతూ అమలాపాల్ అభిమానులను తెగ అలరిస్తున్నాయి..

Published by: ZH Telugu Desk | Jan 21, 2024

VIEW ALL

Read Next Story