Anasuya Photos: తగ్గేదేలే అంటున్న యాంకర్ అనసూయ..చీరలో కుందనపు బొమ్మలా!

Published by: Harish Darla | Jan 07, 2026

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ తనపై వచ్చే నెగెటివిటీ వచ్చినా ఇటీవలే బికినీ ఫొటోలు పోస్ట్ చేసింది.

Published by: Harish Darla | Jan 07, 2026

ఇటీవలే కొన్ని వివాదాల్లో నిలిచిన అనసూయ నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది.

Published by: Harish Darla | Jan 07, 2026

ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల డ్రస్సింగ్, బాడీ పార్ట్స్‌పై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపాయి.

Published by: Harish Darla | Jan 07, 2026

శివాజీ వ్యాఖ్యలను యాంకర్ అనసూయ తీవ్రంగా ఖండించింది. మహిళల పట్ల అలా మాట్లాడటం తప్పు అని గట్టిగా వాదించింది.

Published by: Harish Darla | Jan 07, 2026

అయితే ఈ వివాదంలో శివాజీకి మద్దతుగా నిలిచిన కొందరు నెటిజన్లు, అనసూయనే టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు.

Published by: Harish Darla | Jan 07, 2026

సాధారణంగా ఇలాంటి ట్రోలింగ్ ధీటుగా బికినీ ఫొటోలను పోస్టు చేసింది అనసూయ.

Published by: Harish Darla | Jan 07, 2026

తాజాగా చీరలో కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది అనసూయ

Published by: Harish Darla | Jan 07, 2026

ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన అందమైన పొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Published by: Harish Darla | Jan 07, 2026
Published by: Harish Darla | Jan 07, 2026
Published by: Harish Darla | Jan 07, 2026
Published by: Harish Darla | Jan 07, 2026

VIEW ALL

Read Next Story