తెలుగు సినిమాలు

Anupama Parameswaran: 'ఆ ఆ', 'హలో గురు ప్రేమ కోసమే' వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

';

గ్లామర్ డోస్

Anupama Parameswaran: సిద్ధు జొన్నలగడ్డతో కలిసి వస్తున్న అనుపమ 'టిల్లు స్క్వేర్‌'లో ప్రేక్షకులకు థియేటర్‌లలో చెమటలు పట్టిస్తోంది.

';

కొన్ని సినిమాలే

Anupama Parameswaran: చేసింది తక్కువ సినిమాలైనా ప్రేక్షకుల మది దోచిన అనుపమ. ఇన్‌స్టా ద్వారా హాట్‌ హాట్‌ ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అనుపమ పరమేశ్వరన్‌.

';

తొలి హిట్

Anupama Parameswaran: 'శతమానం భవతి' అనుపమకు తొలి హిట్‌ నిలిచింది.

';

నటనకు ప్రాధాన్యం

Anupama Parameswaran: '18 పేజీలు' అనే సినిమాలో తన నటనకు అనుపమ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

';

అనుపమ కార్తికేయ 2

Anupama Parameswaran: నిఖిల్‌తో కలిసి కార్తీకేయ 2 సినిమాతో అనుపమ క్రేజ్‌ పెరిగిపోయింది.

';

టిల్లు స్క్వేర్

Anupama Parameswaran: టిల్లు స్క్వేర్‌లో అనుపమ మరింత రెచ్చిపోయి శృంగార రసం పండించింది.

';

రౌడీ బాయ్స్‌తో గ్లామర్

Anupama Parameswaran: రౌడీ బాయ్స్‌ సినిమా నుంచి గ్లామర్‌ డోస్‌ను అనుపమ పెంచింది.

';

మూడు భాషల్లో..

Anupama Parameswaran: తెలుగు, తమిళ్‌, మలయాళం సినిమాల్లో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్‌

';

కేరళ కుట్టి

కేరళకు చెందిన అనుపమ పరమేశ్వరన్‌ 'ప్రేమమ్‌'తో సినీ పరిశ్రమకు పరిచయం.

';

VIEW ALL

Read Next Story