బడే మియా టూ చోటా మియా టూ ఆదిపురుష్ వరకు బీటౌన్ లో ఎక్కువ నష్టాలు తీసుకొచ్చిన చిత్రాలు..

TA Kiran Kumar
Nov 13,2024
';

లాల్ సింగ్ చద్దా

అమీర్ ఖాన్, కరీనా కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చింది.

';

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్

అమితాబ్, అమీర్ హీరోలుగా తెరకెక్కిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 60 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది.

';

బాంబే వెల్వెట్

రణబీర్ కపూర్, అనుష్క శర్మల చిత్ బాక్సాఫీస్ దగ్గర రూ.70 కోట్ ల నష్టాలను తీసుకొచ్చింది.

';

ఢాకడ్

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కేవలం రూ. 5 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర రూ. 80 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది.

';

ఔరాన్ మే కహన్ దమ్ థా

అజయ్ దేవగన్, టబు హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 90 కోట్ల భారీ నష్టాలను తీసుకొచ్చింది.

';

సామ్రాట్ పృథ్వీరాజ్

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హిస్టారికల్ డ్రామా ‘ సామ్రాట్ పృథ్వీరాజ్’ మూవీ రూ. 140 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది.

';

మైదాన్

అజయ్ దేవగణ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర రూ.160 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది.

';

గణపత్

టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘గణపత్’ మూవీ రూ. 190 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది.

';

బడే మియా చోటే మియా

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన ‘బడే మియా ఛోటే మియా’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 220 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది.

';

ఆదిపురుష్

ప్రభాస్ ఆదిపురుషుడైన మర్యాద పురుషోత్తముడైన రాఘవుడిగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ థియేట్రికల్ రూ. 250 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది.

';

VIEW ALL

Read Next Story