Chandini Chowdary Upcoming Movies

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అచ్చమైన తెలుగమ్మాయి చాందిని చౌదరి.

';

Chandini Chowdary Gaami

అందంతో పాటు ఎంతో చక్కని అభినయంతో.. సినిమాలో సైతం ఆఫర్లు అందుకుంది.

';

Chandini Chowdary Hot Photos

శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ.. మను సినిమాతో హీరోయిన్ గా మారింది.

';

Chandini Chowdary Sensational Pics

ఆ తర్వాత వచ్చిన కలర్ ఫోటో చిత్రంతో స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని నటన తన సొంతం అని రుజువు చేసుకుంది.

';

Chandini Chowdary Viral Pics

వైవిద్యమైన వెబ్ సిరీస్ లో సైతం కనిపించి మెప్పించిన ఈ హీరోయిన్.. ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న గామి చిత్రంలో మరోసారి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించనుంది.

';

Chandini Chowdary Instagram Pics

తాజాగా బాలకృష్ణ సినిమాలో సైతం చాందినీకి ఆఫర్ వచ్చింది అని వినికిడి.

';

Chandini Chowdary Photos

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉన్న ఫోటోలు ఆమె అభిమానులను తెగ అలరిస్తూ ఫిదా చేస్తున్నాయి.

';

VIEW ALL

Read Next Story