దీపికా ఇటీవల 82° ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఆ కార్యక్రమంలో ఆమె పసుపు రంగు గౌనును ధరించి అందరిని కట్టిపడేశారు.
ఈ యేల్లో కలర్ కాస్టూమ్ ను నైనిక అనే డిజైనర్ రూపొందించారు.
దీపికా ఇష్టంతో ఈ పసుపురంగు గౌనును డిజైన్ చేయించుకున్నారు..
ఇటీవల ఆ యేల్లో కలర్ గౌనును ఆన్ లైన్ లో వేలంపాటలో పెట్టారు.
కేవలం 20 నిముషాల్లోనే ఆ గౌను అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.
దీపికా గౌనుకు 34,000కి వేలంపాట పాటి మరీ ఒక్కరు దక్కించుకున్నారంట
దీని ద్వారా వచ్చిన డబ్బులను చారీటీ కార్యక్రమాలకు వాడతారని సమాచారం.