‘దేవర’ సహా ఈ నెలలో విడుదల కానున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్..

';

గోట్ - ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

';

ఎమర్జెన్సీ

కంగనా రనౌత్ దర్శకత్వంలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జన్సీ’. ఈ సినిమా సెప్టెంబర్ 6న ఈ సినిమా విడుదల కానుంది.

';

దేవర పార్ట్ -1

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ‘దేవర పార్ట్ -1’. ఈ సినిమా సెస్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది.

';

ది బకింగ్‌హామ్ మర్డర్స్

కరీనా కపూర్ కథానాయికగా నటించిన చిత్రం ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’సినిమా సెప్టెంబర్ 13న విడుదల కాబోతుంది.

';

సెక్టార్ 36

సెక్టార్ 36 మూవీ ఈ నెల 13 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

';

బెర్లిన్

అపర్ శక్తి ఖురానా హీరోగా నటించిన ‘బెర్లిన్’ చిత్రం సెప్టెంబర్ 13 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.

';

అద్భుత్

నవాజుద్దీన్ సిద్దీఖీ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా ‘అద్భుత్’. ఈ చిత్రం థియేట్రికల్ గా కాకుండా సోనీ మాక్స్ లో రాలీజ్ కాబోతుంది.

';

యుధ్రా

సిద్ధాంత్ చతుర్వేది, మాళవిక మోహనన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘యుధ్రా’. ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేట్రికల్ గా విడుదల కానుంది.

';

మెగాలోపోలీస్

మెగాలోపోలీస్.. హాలీవుడ్ లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

';

VIEW ALL

Read Next Story