బికినీలో సెగలు పుట్టిస్తున్న దిశా పటానీ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోవడం కష్టమే సుమీ..

TA Kiran Kumar
Oct 18,2024
';

కల్కి మూవీ

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీతో దిశా పలకరించింది. ఈ చిత్రంలో ఈమె క్యారెక్టర్ కు తగిన గుర్తింపు లభించలేదు. ఏదో ప్రభాస్ తో ఓ పాట కోసం తప్పించి దిశాకు పెద్దగా యూజ్ దక్కలేదు.

';

ఫస్ట్ మూవీ

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో కథానాయికగా పరిచయం అయింది దిశా పటానీ. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాకారు ఫేవరేట్ కథానాయికగా మారింది.

';

హిందీలో ఫస్ట్ మూవీ

టాలీవుడ్ లో 'లోఫర్' మూవీతో ఇండ్రడ్యూస్ అయిన దిశా పటానీ.. బాలీవుడ్ లో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో పరిచయమైంది. అక్కడ ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది.

';

ఇన్‌స్టాగ్రామ్‌

దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 62 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దిశాపటానీ ఏ మాత్రం సమయం దొరికిన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.

';

కంగువా

రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీలో Roxie క్యారెక్టర్ లో పలకరించింది దిశా పటానీ. తాజాగా సూర్య హీరోగా నటిస్తోన్న'కంగువా'లో హీరోయిన్ గా మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడానికీ రెడీ అవుతోంది.

';

మోడలింగ్

తాజాగా బికినిలో కనిపించి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

';

యోధ

సిద్దార్ధ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ' మూవీతో పలకరించింది ఇందులో విలన్ పాత్రలో ఇరగదీసింది. అటు 'వెల్కమ్ బ్యాక్ టూ ద జంగిల్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

';

VIEW ALL

Read Next Story