దిశా పటానీ

దిశా పటానీ.. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో పుట్టిన ఈమె.. ముందుగా మోడల్‌గా రాణించింది.

';

ఫస్ట్ మూవీ

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం

';

మోడలింగ్

మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

';

హిందీలో ఫస్ట్ మూవీ

తెలుగులో 'లోఫర్' మూవీతో పరిచయమైన ఈ భామ.. హిందీలో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' మూవీతో పరిచయమైంది.

';

సోషల్ మీడియా

దిశా పటానీఎప్పటి కప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది.

';

ఇన్‌స్టాగ్రామ్‌

దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

';

ఫ్యాన్స్‌తో ఇంట్రాక్ట్

దిశా పటానీ ఏ మాత్రం టైమ్ దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

';

యోధ

తాజాగా సిద్దార్ధ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ' మూవీతో పలకరించింది. అటు 'వెల్కమ్ బ్యాక్ టూ ద జంగిల్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

';

ప్రభాస్ కల్కి

ప్రస్తుతం బీ టౌన్ కథానాయికగా రాణిస్తోన్న ఈమె.. మళ్లీ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898 AD' మూవీతో తెలుగులో పలకరించబోతుంది. అటు సూర్య హీరోగా నటిస్తోన్న 'కంగువా'లో కథానాయికగా నటిస్తోంది.

';

VIEW ALL

Read Next Story