Genelia Viral photos

నువ్వే కావాలి హిందీ రీమేక్ తుఝే మేరీ కసమ్ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ జెనీలియా

';

Genelia Rare Photos

తన మొదటి సినిమా హీరో రితేష్ దేశ్‌ముఖ్ నే గత కొద్ది సంవత్సరాల క్రితం పెళ్లాడి సినిమాలకు బ్రేక్ తీసుకుంది

';

Genelia Latest pics

శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ తెలుగులో నటించిన మొదటి సినిమా సత్యం.

';

Genelia Sensational Pics

ఆ తరువాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ బిజీ అయిన జెనీలియా.. బొమ్మరిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

';

Genelia Upcoming Movies

హ..హ..హ..హసినీ అంటూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

';

Genelia Movies

2012లో విడుదలైన నా ఇష్టం సినిమా తరువాత తెలుగులో జెనీలియా కనిపించలేదు.

';

Genelia Hot pics

ఈ నేపథ్యంలో జెనీలియా త్వరలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం చేయనుందని వార్తలు వస్తున్నాయి.

';

Genelia Instagram Pics

తాజాగా జెనీలియా ఇంస్టాగ్రామ్ ఫోటోలు కొన్ని వైరల్ అవుతూ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story