హానీ రోజ్

Honey Rose: ఆలయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ హీరోయిన్ హానీ రోజ్.

';

హానీ రోజ్

ఆ తర్వాత వరుణ్ సందేశ్ తో ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలు కనిపించింది.

';

హానీ రోజ్

ముఖ్యంగా బాలకృష్ణతో చేసిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది ఈ హీరోయిన్.

';

హానీ రోజ్

అప్పటినుంచి ఈమెకు సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకుల ఫాలోయింగ్ కూడా ఎక్కువైపోయింది.

';

హానీ రోజ్

ఇంస్టాగ్రామ్ లో తరచూ తన ఫోటోలు షేర్ చేసే హనీ రోజ్.. రెడ్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

';

హానీ రోజ్

మోడరన్ రెడ్ డ్రెస్సులు.. ట్రెడిషనల్ గా నగలు పెట్టుకొని హనీ రోజ్ కనిపిస్తూ అందరిని తెగ ఆకట్టుకుంది

';

హానీ రోజ్

ప్రస్తుతం ఈ ఫోటోలు చూసి హనీ రోజ్ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు..

';

VIEW ALL

Read Next Story