Janhvi Kapoor Latest Pics

జాన్వి కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో త్వరలోనే సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది

';

Janhvi Kapoor Bold Pics

ఈ చిత్రం ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ఆధారంగా రావడం విశేషం

';

Janhvi Kapoor Viral Pics

ఈ చిత్రం మే 31వ తారీకున ఘనంగా హిందీలో విడుదల కానుంది..

';

Janhvi Kapoor Sensational Pics

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఈ చిత్ర ప్రమోషన్స్ చాలా విన్నతంగా చేయడం అందరిని ఆకట్టుకుంటుంది

';

Janhvi Kapoor Rare Pics

తన ఇంస్టాగ్రామ్ లో తరచుగా క్రికెట్ కి సంబంధించిన చీరలను కట్టుకుంటూ అందరిని ఆకట్టుకుంటుంది జాన్వి

';

Janhvi Kapoor Latest Photos

ఈ మధ్యనే తన బ్లౌజ్ పైన సిక్స్ అని నెంబర్ వచ్చేలా ఒక చీరను వేసుకొని అందరిని ఆకట్టుకుంది

';

Janhvi Kapoor Bold Photos

ఇప్పుడు క్రికెట్ టీం తో ఉన్న ఒక రెడ్ చీరని కట్టుకొని తన అభిమానులను ప్రేమలో పడేస్తుంది ఈ హీరోయిన్

';

VIEW ALL

Read Next Story