శ్రీదేవి కూతురు..

శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్..

user TA Kiran Kumar
user May 06,2024

ఫస్ట్ మూవీ..

'ధడక్'మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్..

నో సక్సెస్..

ఆ తర్వాత సరైన సక్సెస్ లేక రేసులో వెనకబడింది.

అతిలోకసుందరి కూతురు..

శ్రీదేవి కూతురు అనే ట్యాగ్‌తో ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఎన్టీఆర్..

ఎన్టీఆర్ 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ..

రామ్ చరణ్..

తారక్ మూవీతో పాటు రామ్ చరణ్‌ మూవీలో కూడా ఈ భామ పేరును పరిశీలిస్తున్నారు.

జాన్వీ ఫోటో షూట్..

జాన్వీ కపూర్ ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అందాల జాతర..

తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో ఉంటుంది

ఎఫైర్స్..

జాన్వీ కపూర్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్‌ చేస్తోంది.

VIEW ALL

Read Next Story