Janhvi Kapoor Wild Photos

శ్రీదేవి కూతురు కావడంతో జాహ్నవి కపూర్ కి తెలుగులోకి ఎంట్రీ ఇవ్వకముందే తెలుగులో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి

';

Janhvi Kapoor Adorable Photos

బాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలు చేసిన జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో తెలుగులోకి ఇవ్వనుంది

';

Janhvi Kapoor Movies

ఈ సినిమా తరువాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించనుంది

';

Janhvi Kapoor Rare Photos

ఈ రెండో చిత్రాలు విడుదలై సక్సెస్ అయితే ఈ హీరోయిన్ కి ఇంకా టాలీవుడ్ లో తిరుగులేదు అంటున్నారు సినీ విశ్లేషకులు

';

Janhvi Kapoor Sensational Photos

ఈ క్రమంలో ప్రస్తుతం హిందీ సినిమాలలో సైతం నటిస్తున్న జాహ్నవి కపూర్ తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో అందరినీ తెగ ఆకట్టుకుంటుంది

';

Janhvi Kapoor Bold Photos

ముఖ్యంగా మొన్న క్రికెట్ స్టేడియం లో నవ్వులు చిందిస్తూ జాన్వి కపూర్ ఇచ్చిన ఫోజులు అందరిని ఫిదా చేస్తున్నాయి

';

VIEW ALL

Read Next Story