Krithi Shetty Rare Photos

హిందీలో విడుదలైన సూపర్ 30 చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ కృతి శెట్టి.

';

Krithi Shetty Latest pics

ఈ భామ హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా ఉప్పెన తోనే సూపర్ సక్సెస్ అందుకుంది.

';

Krithi Shetty Sensational Pics

ఈ తెలుగు సినిమా ఆమెను తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించి పెట్టింది.

';

Krithi Shetty Upcomig Movies

ఈ చిత్రం తర్వాత వచ్చిన శ్యామ్‌ సింగరాయ్‌..బంగార్రాజు సినిమాలు కూడా మంచి విజయం సాధించి కృతికి హ్యాట్రిక్ తెచ్చిపెట్టాయి..

';

Krithi Shetty Movies

కానీ ఈ చిత్రాల తర్వాత వచ్చిన కృతి సినిమాలు అన్ని పరాజయం పాలయ్యాయి

';

Krithi Shetty Hot pics

అయితే ఈ హీరోయిన్ కి పాపులారిటీ మాత్రం తగ్గలేదు.

';

Krithi Shetty Instagram Pics

ప్రస్తుతం మలయాలి ఇండస్ట్రీలోకి సైతం ఎంట్రీ ఇవ్వబోతున్న కృతి తెలుగులో శర్వానంద్ సినిమాలో నటించనుంది

';

Krithi Shetty Viral pics

ఈ క్రమంలో కృతి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి

';

VIEW ALL

Read Next Story