వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి

Varun-Lavanya: మెగా హీరో వరుణ్ తేజ్.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి గత సంవత్సరం నవంబర్ 1న ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

';

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి

ఈ మెగా కపుల్ పెళ్లయిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో తమ ఇద్దరి ఫోటోలు తెగ షేర్ చేస్తున్నారు.

';

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి

ఈ నేపథ్యంలో ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా లావణ్య షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

';

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి

వరుణ్ తో ప్రేమగా ఉండే ఫోటోలు.. అలానే కొన్ని స్వీట్ మెమోరీస్ షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పింది లావణ్య.

';

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి

వరుణ్ ని పొగుడుతూ అలానే వరుణ్ ప్రేమని మెచ్చుకుంటూ .. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది..

';

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి

కాగా ఈ మధ్యనే వీరిద్దరూ.. మెగా సంక్రాంతి సంబరాల్లో.. క్రిస్మస్ సంబరాల్లో.. కూడా కనిపించి అందరిని అలరించారు.

';

VIEW ALL

Read Next Story