RRR (రౌద్రం రణం రుధిరం) {Roudram Ranam Rudhiram}

RRR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో హీరోగా నటించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ రామ్ చరణ్ కెరీర్‌లో సెపరేట్ ప్లేస్ దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.ఈ సినిమాతో

TA Kiran Kumar
Mar 27,2024
';

రంగస్థలం (Rangasthalam)

రంగస్థలం (Rangasthalam): సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో నటుడిగా రామ్ చరణ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.

';

ధ్రువ (Dhruva)

ధ్రువ (Dhruva): రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ధ్రువ'. ఈ సినిమా తమిళంలో హిట్టైన 'తనిఓరువన్' మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

';

ఎవడు (Evadu)

ఎవడు (Evadu): రామ్ చరణ్‌ హీరోగా అల్లు అర్జున్ మరో ముఖ్యపాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా 'ఎవడు'. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

';

నాయక్ (Nayak)

నాయక్ (Nayak): వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్‌ ద్విపాత్రాభినయం చేసిన సినిమా 'నాయక్‌'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

';

రచ్చ (Rachcha)

రచ్చ (Rachcha): సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ 'రచ్చ'. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

';

మగధీర(Magadheera)

మగధీర(Magadheera): రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్, శ్రీహరి మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా 'మగధీర'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

';

చిరుత (Chirutha)

చిరుత (Chirutha): పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మూవీ 'చిరుత'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

';

VIEW ALL

Read Next Story